దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న!
దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న!
• గొట్టిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాల పర్వం
• క్వింటాకు 5 కిలోల కోత.. కన్నీరు పెడుతున్న రైతాంగం
• ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించిన అన్నదాతలు
• పారదర్శకత ఏదీ? విచారణకు రైతుల డిమాండ్…