‘ పెద్ది ‘ ఇకలేరు
- శోకసంద్రంలో నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు
- యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు
- కేసీఆర్ నమ్మినబంటు.. ఉమ్మడి జిల్లా ఉద్యమ రథసారథి మృతితో…