గణేశ్ విగ్రహాల తరలింపులో క్రేన్ దోపిడీ
- చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద వాహనదారులకు తప్పని ఇబ్బందులు
- బ్రిడ్జి కింద విగ్రహాల తరలింపునకు రూ.6 వేల వసూలు చేస్తున్నారని ఆరోపణ
- గ్యాస్ వెల్డింగ్ పేరుతో అదనంగా రూ.2 వేలు తీసుకుంటున్నారని ఆవేదన
- పండుగ సమయాన్ని ఆసరాగా చేసుకుని…