Telugu Updates
Browsing Tag

Big Breaking

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

దత్తప్పగూడెం వద్ద లారీ–డీసీఎం ఢీ క్యాబిన్లలో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ప్రమాదంతో హైవేపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తొలివెలుగు, మోత్కూరు:…

గణేశ్‌ విగ్రహాల తరలింపులో క్రేన్‌ దోపిడీ

- చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద వాహనదారులకు తప్పని ఇబ్బందులు - బ్రిడ్జి కింద విగ్రహాల తరలింపునకు రూ.6 వేల వసూలు చేస్తున్నారని ఆరోపణ - గ్యాస్‌ వెల్డింగ్‌ పేరుతో అదనంగా రూ.2 వేలు తీసుకుంటున్నారని ఆవేదన - పండుగ సమయాన్ని ఆసరాగా చేసుకుని…

‘ పెద్ది ‘ ఇకలేరు

- శోకసంద్రంలో నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు - యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత - తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు - కేసీఆర్ నమ్మినబంటు.. ఉమ్మడి జిల్లా ఉద్యమ రథసారథి మృతితో…

మంగోరిగూడెంలో పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

• 250 ఇళ్లలో తనిఖీలు.. గుడుంబా తయారీ సామగ్రి ధ్వంసం • ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన తొలివెలుగు, చిన్నగూడూరు: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, తొర్రూర్ డీఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున మరిపెడ సర్కిల్ పోలీసులు,…

వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం

• విద్యార్థులు, రైతులు అస్వస్థత.. పెరపల్లిలో భయాందోళనలు • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఆసుపత్రులకు తరలింపు • కాలుష్యంపై మళ్లీ తెరపైకి వచ్చిన ఫార్మా కంపెనీల నిర్లక్ష్యం • ఫార్మా కంపెనీల భద్రతా ప్రమాణాలపై స్థానికుల ఆగ్రహం…

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న!

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న! • గొట్టిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాల పర్వం • క్వింటాకు 5 కిలోల కోత.. కన్నీరు పెడుతున్న రైతాంగం • ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించిన అన్నదాతలు • పారదర్శకత ఏదీ? విచారణకు రైతుల డిమాండ్…

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

• 431 కిలోల గంజాయి స్వాధీనం • రూ.2.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు సీజ్ • ఇద్దరు నిందితుల అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ • నకిలీ నంబర్ ప్లేట్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం స్వాధీనం తొలివెలుగు, చౌటుప్పల్: తెలంగాణ యాంటీ…

మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన నోష్ ఫార్మా కంపెనీ

– మే డే రోజున కార్మికుల రక్తతర్పణం – 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు – ఒకరి పరిస్థితి విషమం – చికిత్స పొందుతూ టెక్నీషియన్ బొడ్డు బాలకృష్ణ మృతి – ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మృతుని ఫైల్ ఫోటో బొడ్డు బాలకృష్ణ…