Telugu Updates
Browsing Category

politics

సంపూర్ణ మద్యపాన నిషేధం

• ముద్దాపురం గ్రామంలో మద్యపాన నిషేధానికి గ్రామ ప్రజల తీర్మానం వలిగొండ, తొలివెలుగు : వలిగొండ మండలంలోని ముద్దాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం తీసుకున్నారు. 26…

కరెంటు షాక్‌తో ఇల్లు దగ్ధం

• నేరేళ్లపల్లిలో కరెంటు షాక్ ప్రమాదం • బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం • కుటుంబానికి అండగా ఉంటామని హామీ • మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు/నాంపల్లి, తొలివెలుగు : నాంపల్లి మండలం…

కొయ్యలగూడెంను నూతన మండల కేంద్రంగా ప్రకటించాలి

- అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి  చౌటుప్పల్, తొలివెలుగు : చేనేత వస్త్రాలతో దేశ, ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కొయ్యలగూడెం గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్…

అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డంకి: ఎంపీ కె. లక్ష్మణ్

- మోదీ పాలనలో పారదర్శకత: రూ.45 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి! - కులవృత్తులకు 'విశ్వకర్మ' భరోసా - ఎంపీ లక్ష్మణ్ వివరణ. - రామ మందిర దర్శనానికి రాహుల్ గాంధీకి భయమెందుకు? - గ్రామాల్లో పారిశుధ్య విప్లవం.. ప్రతి ఇంటికీ…

అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తుల పంపిణీ

- భోజన సౌకర్యాలను పరిశీలించిన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ చౌటుప్పల్, తొలివెలుగు : ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సేవలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ కోరారు. శనివారం…

మహిళలకు ‘ఇందిరమ్మ’ కానుక

అల్లాపురంలో ఘనంగా చీరల పంపిణీ అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంజుల దిలీప్ రెడ్డి చౌటుప్పల్, తొలివెలుగు : మహిళల సంక్షేమం, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ’…

బరిలో యువత.. టికెట్ కోసం శివగౌడ్ దరఖాస్తు

- 20వ వార్డు నుంచి పోటీకి ఆసక్తి  చౌటుప్పల్, తొలివెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో చౌటుప్పల్ 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఎన్ఎస్‌యూఐ నాయకుడు పోతగాని శివ గౌడ్ కోరారు. సోమవారం…

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయాలి

- అదనపు కలెక్టర్‌కు మాల మహానాడు వినతి తొలివెలుగు, వలిగొండ : ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్…

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకం 

- పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి  - సర్పంచులు బాగా పనిచేస్తేనే గ్రామాలకు పేరు - శిక్షణా తరగతుల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తొలివెలుగు, పోచంపల్లి : గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమని యాదాద్రి…

మహిళా సాధికారతకు వడ్డీ లేని రుణాలు

- కోటి మందిని కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం  - మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య - చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ. 34 కోట్లకు పైగా రుణాల పంపిణీ  - స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: కమిషనర్ వెంకట్రాంరెడ్డి తొలివెలుగు,…