Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
politics
విపక్షాలకు షాక్.. కాంగ్రెస్‌లోకి క్యూ!
- బీజేపీ, బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు
- చౌటుప్పల్‌లో హస్తం హవా.. ఆహ్వానించిన బి.ఎన్. రెడ్డి
చౌటుప్పల్, తొలివెలుగు :
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వలసల జోరు కొనసాగుతోంది. లింగోజిగూడెం గ్రామానికి చెందిన…
కేసీఆర్‌పై సిట్ విచారణ.. రాజకీయ కక్షే!
- వలిగొండలో బీఆర్‌ఎస్ ధర్నా
- ప్రభుత్వ వైఖరిపై నేతల నిప్పులు
- అక్రమ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరసన ధర్నా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కక్షపూరిత చర్యేనని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కేటీఆర్…
చౌటుప్పల్‌లో భాజపాకు షాక్
- రెండో వార్డులో కాంగ్రెస్‌కు బలం
- చౌటుప్పల్‌లో మారిన రాజకీయ చిత్రం
- హస్తం గూటికి మట్టపల్లి యాదగిరి, నరేష్ గౌడ్
చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండో వార్డుకు చెందిన…
కేసీఆర్‌పై రాజకీయ కుట్ర.. రేవంత్ సర్కార్‌పై కూసుకుంట్ల ఫైర్!
- చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ భారీ రాస్తారోకో.. స్తంభించిన జాతీయ రహదారి
చౌటుప్పల్, తొలివెలుగు : ఫోన్ ట్యాపింగ్ నెపంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే…
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి సీనియర్ నేతల చేరిక
- చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా?
చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చింతల ఉమా మహేశ్వరీ, సాయిలు ఆదివారం…
ముగిసిన నామినేషన్ల పరిశీలన
- 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం
- ఎన్నికల అధికారి జి. వెంకటరామ్ రెడ్డి
చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) శనివారం పూర్తయింది.…
చౌటుప్పల మున్సిపాలిటీలో సీపీఎం అభ్యర్థుల పోటీ
— పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలి
— పదవులు ఆభరణం కాదు.. పోరాటానికి ఆయుధం
— సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్
చౌటుప్పల, తొలివెలుగు : చౌటుప్పల మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ…
జనసేనకు షాక్: కాంగ్రెస్‌లో చేరిన మండల అధ్యక్షుడు పర్నే శివారెడ్డి
- చౌటుప్పల్ రాజకీయాల్లో కీలక పరిణామం
చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మండల రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ…
చౌటుప్పల్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం
- మొత్తం 191 నామినేషన్ సెట్లు దాఖలు
- అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 65
చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల తొలి ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు గాను మూడు రోజుల వ్యవధిలో…
సేవకురాలిగా ఉంటా.. ఆశీర్వదించండి!
- 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పల్లె లావణ్య నామినేషన్ దాఖలు
చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ…