Telugu Updates
Browsing Category

Telangana

లిఫ్ట్ ఇచ్చాడు… కత్తి గుచ్చాడు!

- నల్గొండలో మానవత్వంపై మృగాడి దాడి నల్గొండ క్రైమ్, తొలివెలుగు : సహాయం కోరిన వాడికి ఆశ్రయమిస్తే.. ఆ ఆశ్రయమిచ్చిన చేతినే నరికేందుకు ప్రయత్నించాడో కిరాతకుడు. నల్గొండ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ అడిగి…

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయి’ జారే పరిస్థితి?

- చౌటుప్పల్ కాంగ్రెస్  పార్టీలో తీవ్ర అసంతృప్తి జ్వాల? - విపక్షాల అనధికారిక పొత్తులు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్నాయా? - గెలిచే వార్డులు కూడా ప్రమాదంలో పడనున్నాయా? - విపక్షాల ‘అనధికార’ పొత్తులతో కాంగ్రెస్‌కు వణుకు!…

విపక్షాలకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి క్యూ!

- బీజేపీ, బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు - చౌటుప్పల్‌లో హస్తం హవా.. ఆహ్వానించిన బి.ఎన్. రెడ్డి చౌటుప్పల్, తొలివెలుగు :  చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వలసల జోరు కొనసాగుతోంది. లింగోజిగూడెం గ్రామానికి చెందిన…

కేసీఆర్‌పై సిట్‌ విచారణ.. రాజకీయ కక్షే!

- వలిగొండలో బీఆర్‌ఎస్‌ ధర్నా - ప్రభుత్వ వైఖరిపై నేతల నిప్పులు - అక్రమ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరసన ధర్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కక్షపూరిత చర్యేనని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కేటీఆర్…

బెల్ట్ షాపుల మూసివేతకు తీర్మానం

- అక్రమ మద్యం విక్రయాలపై గ్రామస్తుల కఠిన వైఖరి - యువత భవిష్యత్తు దృష్ట్యా కీలక అడుగు - గ్రామ ఐక్యతకు నిదర్శనమైన తీర్మానం - ఉల్లంఘనలకు సహించబోమని హెచ్చరిక వలిగొండ, తొలివెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని…

చౌటుప్పల్‌లో భాజపాకు షాక్‌

- రెండో వార్డులో కాంగ్రెస్‌కు బలం - చౌటుప్పల్‌లో మారిన రాజకీయ చిత్రం - హస్తం గూటికి మట్టపల్లి యాదగిరి, నరేష్ గౌడ్ చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండో వార్డుకు చెందిన…

భవానీ శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

- ఈనెల 14 నుంచి 17 వరకు రెడ్లరేపాకలో మహోత్సవాలు వలిగొండ, తొలివెలుగు :  వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 17 వరకు నిర్వహించనున్న శ్రీ భవానీ శంకర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను…

కేసీఆర్‌పై రాజకీయ కుట్ర.. రేవంత్ సర్కార్‌పై కూసుకుంట్ల ఫైర్!

- చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ భారీ రాస్తారోకో.. స్తంభించిన జాతీయ రహదారి చౌటుప్పల్, తొలివెలుగు : ఫోన్ ట్యాపింగ్ నెపంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే…

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి సీనియర్ నేతల చేరిక

- చౌటుప్పల్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? చౌటుప్పల్, తొలివెలుగు :  చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చింతల ఉమా మహేశ్వరీ, సాయిలు ఆదివారం…

రైతు వేదికలకు భద్రత ఏది?

- నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన వేదికలు - నిఘా లేక అపహరణకు గురవుతున్న విలువైన సొత్తు - పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు వలిగొండ, తొలివెలుగు : రైతన్నలకు సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ వ్యవసాయాధికారులకు అనుసంధాన వేదికలుగా…