Telugu Updates
Browsing Category

Telangana

తీరిన నీటి కష్టాలు.. అండగా నిలిచిన ఇఎల్‌వి ఫౌండేషన్

- పేదల సేవకే ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్ ప్రాధాన్యం - మల్లికార్జున నగర్‌లో బోరుబావి పనులు ప్రారంభం - ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ చౌటుప్పల్,  తొలివెలుగు :  పేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి సహాయం అందించడమే ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్…

బరిలో యువత.. టికెట్ కోసం శివగౌడ్ దరఖాస్తు

- 20వ వార్డు నుంచి పోటీకి ఆసక్తి  చౌటుప్పల్, తొలివెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో చౌటుప్పల్ 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఎన్ఎస్‌యూఐ నాయకుడు పోతగాని శివ గౌడ్ కోరారు. సోమవారం…

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయాలి

- అదనపు కలెక్టర్‌కు మాల మహానాడు వినతి తొలివెలుగు, వలిగొండ : ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్…

జాతీయ స్థాయి క్రీడలకు పులిగిల్ల విద్యార్థి ఎంపిక

- అభినందించిన ఉపాధ్యాయులు తొలివెలుగు, వలిగొండ : తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన 5వ సౌత్ జోన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున…

బిల్లులు చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం!

- రూ. 23 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయన్న మాజీ సర్పంచ్ - పడిగాపులు కాసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు - జిల్లా విద్యాధికారి చొరవతో తాళం తొలగింపు  తొలివెలుగు, వలిగొండ : ‘మన ఊరు - మన బడి’ పథకం కింద చేపట్టిన పాఠశాల నిర్మాణ పనులకు…

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకం 

- పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి  - సర్పంచులు బాగా పనిచేస్తేనే గ్రామాలకు పేరు - శిక్షణా తరగతుల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తొలివెలుగు, పోచంపల్లి : గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమని యాదాద్రి…

మహిళా సాధికారతకు వడ్డీ లేని రుణాలు

- కోటి మందిని కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం  - మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య - చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ. 34 కోట్లకు పైగా రుణాల పంపిణీ  - స్వయం ఉపాధితోనే ఆర్థిక పురోగతి: కమిషనర్ వెంకట్రాంరెడ్డి తొలివెలుగు,…

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

- బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి - బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ - నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం చౌటుప్పల్, తొలివెలుగు: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్పంచులు, ఉప సర్పంచులు…

కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలి

- నల్గొండ ఆర్.ఎమ్ కు సర్పంచుల విన్నపం సంస్థాన్ నారాయణపురం,  తొలివెలుగు: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం నుంచి కంకణాలగూడెం, శేరిగూడెం, చిమిర్యాల మీదుగా చౌటుప్పల్ వరకు కొత్త బస్సు సౌకర్యం కల్పించాలని నల్గొండ బస్సు డిపో ఆర్.ఎమ్ ను సర్పంచులు…

పాతికేళ్ల విరామం.. చెరగని స్నేహం!

- ఘనంగా జెడ్పీహెచ్ఎస్ చౌటుప్పల్ 1999-2000 బ్యాచ్ సమ్మేళనం - గురువులకు ఘన సన్మానం చౌటుప్పల్, తొలివెలుగు: పాతికేళ్ల నాటి జ్ఞాపకాలు ఆ ప్రాంగణంలో మళ్లీ చిగురించాయి. చౌటుప్పల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదవ తరగతి 1999-2000 విద్యాసంవత్సర…