Telugu Updates
Browsing Category

Telangana

చౌటుప్పల్‌లో లౌకిక శక్తులతో కలిసి సీపీఎం పోటీ

- ప్రజా సమస్యలపై నిరంతర పోరాటమే లక్ష్యం : ఎండి పాషా చౌటుప్పల్, తొలివెలుగు: రానున్న చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసొచ్చే లౌకిక శక్తులతో కలిసి సీపీఎం పార్టీ పోటీ చేస్తుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం…

టీజీపీఏ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ రెడ్డి ఎన్నిక

వలిగొండ, తొలివెలుగు: తెలంగాణ గురుకుల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వలిగొండ పట్టణానికి చెందిన ఫైళ్ల ప్రకాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. గురుకుల విద్యా వ్యవస్థపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, గతంలో వివిధ స్థాయిల్లో…

మునుగోడులో ‘ఒంటి గంట’ నిబంధన పక్కా!

మద్యం వ్యాపారుల వినతి తిరస్కరణ.. చండూరులో రూ. 30 కోట్ల పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు/చండూరు, (తొలివెలుగు) :  మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలన విషయంలో ఎలాంటి మార్పు…

అట్టహాసంగా రాజు గౌడ్ జన్మదిన వేడుకలు

- చౌటుప్పల్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు చౌటుప్పల్, (తొలివెలుగు): మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం చౌటుప్పల్‌లో ఘనంగా జరిగాయి. 'టీమ్ పీఆర్‌జీ' ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని…

ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

- పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన మహనీయుడు: సుంకరి జంగయ్య గౌడ్ చౌటుప్పల్, (తొలివెలుగు): తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని చౌటుప్పల్ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా…

13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధం

- అవకాశమిస్తే విజయం సాధిస్తా: చెవగోని కవిత వెంకటేష్ గౌడ్ చౌటుప్పల్, (తొలివెలుగు): చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు బీసీ మహిళా రిజర్వేషన్ కావడంతో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని చెవగోని కవిత…

ఎస్.లింగోటంలో రైతు ఆకస్మిక మృతి

- మేడారం వెళ్లిన కుటుంబ సభ్యులు.. - ఇంట్లోనే విగతజీవిగా భర్త.. చౌటుప్పల్, (తొలివెలుగు): చౌటుప్పల్ మండలం, ఎస్.లింగోటం గ్రామంలో చింతపల్లి అంజిరెడ్డి (57), అనే రైతు అనారోగ్యంతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజిరెడ్డి…

మల్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

- గుర్తుతెలియని లారీ ఢీకొని మహిళ దుర్మరణం - దైవ దర్శనం చేసుకుని వస్తుండగా విషాదం.. భర్త, కుమార్తెకు గాయాలు చౌటుప్పల్, (తొలివెలుగు): జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన…

ఘనంగా ప్రారంభమైన రైల్వే ఉద్యోగుల క్రీడా పోటీలు

- గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహణ - క్రికెట్ పోటీలకు శ్రీకారం చుట్టిన రామ్ భద్ర రావు వలిగొండ, (తొలివెలుగు): రాబోయే జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రైల్వే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైల్వే…

గుండంలో జారిపడి వివాహిత మృతి

- దేవుడి దర్శనానికి వెళ్లి అనంత లోకాలకు… - కూతురి పుట్టిన రోజునే తల్లి మృతి - గ్రామంలో విషాద ఛాయలు వలిగొండ, (తొలివెలుగు): దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఓ వివాహిత ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద ఘటన వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో…