Telugu Updates
Browsing Category

యాదాద్రి భువనగిరి

సేవలకు గుర్తింపు: ఏఈ సతీష్‌కు జిల్లా స్థాయి అవార్డు

- యాదవ సంఘ నేతల ఘన సన్మానం చౌటుప్పల్, తొలివెలుగు : విద్యుత్ రంగంలో విశేష సేవలు అందించి జిల్లా స్థాయి ఉత్తమ అధికారి పురస్కారం పొందిన చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్ యాదవ్‌ను యాదవ సంఘం నేతలు శనివారం ఘనంగా సన్మానించారు. 77వ…

చౌటుప్పల మున్సిపాలిటీలో సీపీఎం అభ్యర్థుల పోటీ

— పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టులనే గెలిపించాలి — పదవులు ఆభరణం కాదు.. పోరాటానికి ఆయుధం — సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ చౌటుప్పల, తొలివెలుగు : చౌటుప్పల మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ…

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

- పొద్దుటూరు గ్రామంలో విషాద ఘటన వలిగొండ, తొలివెలుగు : వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొద్దుటూరు గ్రామానికి చెందిన బుంగమట్ల…

జనసేనకు షాక్: కాంగ్రెస్‌లో చేరిన మండల అధ్యక్షుడు పర్నే శివారెడ్డి

- చౌటుప్పల్ రాజకీయాల్లో కీలక పరిణామం చౌటుప్పల్, తొలివెలుగు : చౌటుప్పల్ మండల రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ…

చౌటుప్పల్ జాతీయ రహదారిపై భీభత్సం: కంటైనర్‌ను ఢీకొట్టిన కెమికల్ ట్యాంకర్

- గంటసేపు లారీ క్యాబిన్‌లోనే చిక్కుకున్న డ్రైవర్ - సాహసోపేతంగా ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులు చౌటుప్పల్, తొలివెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని కొయ్యలగూడెం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం…

గాంధీజీ మార్గం అనుసరణీయం

- ట్రినిటీ హైస్కూల్‌లో ఘనంగా బాపూజీ వర్ధంతి వేడుకలు - అహింసా సిద్ధాంతం ప్రపంచానికే మార్గదర్శకం: వెన్‌రెడ్డి సంధ్య రాజు చౌటుప్పల్‌, తొలివెలుగు : చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్‌లో మహాత్మా గాంధీ వర్ధంతిని శుక్రవారం…

చౌటుప్పల్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం 

- మొత్తం 191 నామినేషన్ సెట్లు దాఖలు - అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 65 చౌటుప్పల్‌, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల తొలి ఘట్టమైన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు గాను మూడు రోజుల వ్యవధిలో…

సేవకురాలిగా ఉంటా.. ఆశీర్వదించండి!

- 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పల్లె లావణ్య నామినేషన్ దాఖలు చౌటుప్పల్‌, తొలివెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ…

సంపూర్ణ మద్యపాన నిషేధం

• ముద్దాపురం గ్రామంలో మద్యపాన నిషేధానికి గ్రామ ప్రజల తీర్మానం వలిగొండ, తొలివెలుగు : వలిగొండ మండలంలోని ముద్దాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం తీసుకున్నారు. 26…

వలిగొండలో ఆహార భద్రతా అధికారులపై దాడి: విధులకు ఆటంకం కలిగించిన షాపు యజమాని

• తనిఖీలను అడ్డుకున్న యజమాని కుటుంబం. • గడువు ముగిసిన నిల్వలు, ప్రమాదకర రసాయనాల గుర్తింపు. • అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన వైనం. • విధులకు ఆటంకం కలిగించిన షాపు యజమాని కుటుంబంపై కేసు నమోదు  వలిగొండ, తొలి వెలుగు : మండల…