అదంతా అబద్ధం.. గోలీల ఫ్యాక్టరీ పై తొలిసారి స్పందించిన హీరో
తొలివెలుగు,సినిమా:- సోషల్ మీడియాలో ఇటీవల ఒక వింత వార్త తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరో రాజశేఖర్‌కు ఒక 'గోళీల (మార్బుల్స్) ఫ్యాక్టరీ' ఉందని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని ఆ వీడియోల సారాంశం. అయితే, ఈ ప్రచారంలో…