Telugu Updates
Browsing Category

Telangana

అంగన్‌వాడీలో ‘రౌడీ’ టీచర్.. పసివాడి కన్ను ఛిద్రం!

- జ్వరమంటూ కట్టుకథలు.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు - వెలుగు చూసిన విస్తుపోయే నిజం.. వెంకటాపూర్‌లో కలకలం ఎల్లారెడ్డిపేట, తొలివెలుగు :  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో…

అత్తపై అల్లుడి అత్యాచారం.. ఆపై హత్య

- కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో కలకలం కల్వకుర్తి, తొలివెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాగుడుకు బానిసైన అల్లుడు, ఇల్లరికంగా తీసుకొచ్చిన…

కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొడంగల్, తొలివెలుగు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకుని ప్రజాస్వామ్య బాధ్యతగా…

పేరుకే పట్టణాలు… ప్రజాస్వామ్యం ఎక్కడ?

- ఓటు అమ్మితే హక్కులూ అమ్ముకున్నట్లే తొలివెలుగు/ ప్రత్యేక కథనం : చౌటుప్పల్ , తొలివెలుగు : పట్టణాలు అంటే అభివృద్ధి, సౌకర్యాలు, క్రమబద్ధమైన పాలన అనే భావన ఉండాలి. కానీ నేటి పట్టణాల వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా…

టికెట్ వివాదం – మనస్థాపంతో అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

చౌటుప్పల్, తొలివెలుగు :  చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 17వ వార్డులో ఏకగ్రీవ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం, అధికార పార్టీ తరఫున టికెట్ పొందిన అభ్యర్థి వస్తం మల్లమ్మ గంగ…

లిఫ్ట్ ఇచ్చాడు… కత్తి గుచ్చాడు!

- నల్గొండలో మానవత్వంపై మృగాడి దాడి నల్గొండ క్రైమ్, తొలివెలుగు : సహాయం కోరిన వాడికి ఆశ్రయమిస్తే.. ఆ ఆశ్రయమిచ్చిన చేతినే నరికేందుకు ప్రయత్నించాడో కిరాతకుడు. నల్గొండ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ అడిగి…

చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయి’ జారే పరిస్థితి?

- చౌటుప్పల్ కాంగ్రెస్  పార్టీలో తీవ్ర అసంతృప్తి జ్వాల? - విపక్షాల అనధికారిక పొత్తులు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్నాయా? - గెలిచే వార్డులు కూడా ప్రమాదంలో పడనున్నాయా? - విపక్షాల ‘అనధికార’ పొత్తులతో కాంగ్రెస్‌కు వణుకు!…

విపక్షాలకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి క్యూ!

- బీజేపీ, బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు - చౌటుప్పల్‌లో హస్తం హవా.. ఆహ్వానించిన బి.ఎన్. రెడ్డి చౌటుప్పల్, తొలివెలుగు :  చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వలసల జోరు కొనసాగుతోంది. లింగోజిగూడెం గ్రామానికి చెందిన…

కేసీఆర్‌పై సిట్‌ విచారణ.. రాజకీయ కక్షే!

- వలిగొండలో బీఆర్‌ఎస్‌ ధర్నా - ప్రభుత్వ వైఖరిపై నేతల నిప్పులు - అక్రమ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నిరసన ధర్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కక్షపూరిత చర్యేనని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కేటీఆర్…

బెల్ట్ షాపుల మూసివేతకు తీర్మానం

- అక్రమ మద్యం విక్రయాలపై గ్రామస్తుల కఠిన వైఖరి - యువత భవిష్యత్తు దృష్ట్యా కీలక అడుగు - గ్రామ ఐక్యతకు నిదర్శనమైన తీర్మానం - ఉల్లంఘనలకు సహించబోమని హెచ్చరిక వలిగొండ, తొలివెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని…